Raashi Khanna : రాశీ ఖన్నా గురించి తెలియాలంటే.. ఈ మూడు పనులు చెయ్యాల్సిందే మరి..

ఇప్పుడు సొట్టబుగ్గల సుందరి రాశీ ఖన్నా సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.. అందులో స్పెషల్ ఏంటో తెలుసా?..

Raashi Khanna : రాశీ ఖన్నా గురించి తెలియాలంటే.. ఈ మూడు పనులు చెయ్యాల్సిందే మరి..

Raashi Khanna

Updated On : January 31, 2022 / 5:19 PM IST

Raashi Khanna: షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటారు సెలబ్రిటీలు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్‌డేట్స్, ఫొటోషూట్స్, లైవ్ చాట్స్.. ఇలా ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతూ ఫ్యాన్స్‌కి, నెటిజన్లకి టచ్‌లో ఉంటుంటారు.

Vijay Deverakonda : మెగాస్టార్, సూపర్‌స్టార్.. ఇప్పుడు రౌడీ స్టార్..

మంచు లక్ష్మీ, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ ఇంకో స్టెప్ ముందుకేసి యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సొట్టబుగ్గల సుందరి రాశీ ఖన్నా కూడా ఓ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసింది. అందులో తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటానని చెప్పింది.

Mahesh Babu : ఫ్యాన్స్ దిల్ ఖుష్ చెయ్యబోతున్న మహేష్ బాబు..

తనను తానే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా ‘రాశీ ఖన్నా రియల్ లైఫ్ స్నీక్ పీక్’ పేరుతో ఓ వీడియోను తన ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. షూటింగ్స్ కోసం వారానికి కనీసం 20 సార్లు ఫ్లైట్‌లో జర్నీ చేస్తుంటానని.. తాను రొమాంటిక్ పర్సన్ అని, లవ్ లెటర్స్, డిన్నర్ డేటింగ్స్ అంటే ఇంRaashi Khannaట్రెస్ట్ అని చెప్పుకొచ్చింది. అలాగే స్కిన్ కేర్, జిమ్‌కి సంబంధించిన విషయాలు కూడా షేర్ చేసుకుంటానని.. అందుకోసం తన ఛానెల్‌ను లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చెయ్యాలని కోరింది రాశీ ఖన్నా.