Rahul-Harinya: మాల్దీవ్స్ లో కొత్త జంట.. హనీమూన్ వెకేషన్ లో రాహుల్-హరిణ్య..

టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul-Harinya) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన మాస్ పాటలతో కుర్రకారును ఊపేయడం మనోడికి అలవాటే.

Rahul-Harinya: మాల్దీవ్స్ లో కొత్త జంట.. హనీమూన్ వెకేషన్ లో రాహుల్-హరిణ్య..

Rahul Shipliganj couple enjoying honeymoon vacation in Maldives

Updated On : December 4, 2025 / 5:26 PM IST

Rahul-Harinya: టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన మాస్ పాటలతో కుర్రకారును ఊపేయడం మనోడికి అలవాటే. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలో రాహుల్(Rahul-Harinya) పడిన నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా పెద్ద సినిమాల్లో పాటలు పడుతున్నాడు రాహుల్. రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా రిలేషన్ లో ఉంటున్న తన ప్రేయసి హరిణ్య రెడ్డిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన ఈ పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Rashmika Mandanna: ఫిబ్రవరిలోనే పెళ్లి.. స్పందించిన రష్మిక.. నేను ఆ మాటలను తప్పు పట్టను..

అయితే, పెళ్లి అనంతరం హానీమూన్ కి వెళ్లారు ఈ కొత్త జంట. అందుకోసం మాల్దీవ్స్ లో ప్రత్యేక్షం అయ్యారు. తాజాగా ఈ జంట హనీమూన్ వెకేషన్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షం అయ్యాయి. నీళ్లలో భార్యను పట్టుకొని ఉన్న రాహుల్ ఫోటో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rahul Shipliganj couple enjoying honeymoon vacation in Maldives (1)

Rahul Shipliganj couple enjoying honeymoon vacation in Maldives (1)