Khel Khatam Darwajaa Bandh : ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’ కామెడీ సినిమా నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్..
ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ సినిమా ఫుల్ లెంగ్త్ హిలేరియస్ ఫన్ రైడ్ గా ఉండబోతుంది.

Rahul Vijay Neha Pandey Khel Khatam Darwajaa Bandh Movie Melody Song Released
Khel Khatam Darwajaa Bandh : రాహుల్ విజయ్, నేహా పాండే జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్’. ఈ సినిమాని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మాణంలో కొత్త దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి తెరకెక్కిస్తున్నాడు. ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ సినిమా ఫుల్ లెంగ్త్ హిలేరియస్ ఫన్ రైడ్ గా ఉండబోతుంది.
Also Read : Allu Arjun : ప్రపంచాన్ని కాపాడబోతున్న బన్నీ.. అల్లు అర్జున్ – అట్లీ సినిమా కథ ఇదేనా..?
తాజాగా ఈ సినిమా ‘ఏదో ఏదో..’ అంటూ సాగే మెలోడీ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వంలో పూర్ణాచారి లిరిక్స్ రాయగా కార్తీక్, హరిణి పాడారు. ఈశ్వర్ పెంటి ఈ పాటకు కొరియోగ్రఫీ చేసారు. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..