Ram Pothineni Bhagyashri Borse : హిట్ కొట్టి అమెరికాలో సందడి చేస్తున్న కొత్త జంట.. రామ్ – భాగ్యశ్రీ ఫోటోలు వైరల్..
రామ్ పోతినేని - భాగ్యశ్రీ భోర్సే కలిసి నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఈ జంట అమెరికాలో ప్రమోషన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. రామ్ - భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఈ ఇద్దరూ ఇలా క్లోజ్ గా కలిసి సందడి చేస్తుండటంతో ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరుతుంది. ఈ కొత్త జంట క్యూట్ గా ఉంది అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

















