Rashmi Gouthan
Rashmi Gautam : హాట్ బ్యూటీ రష్మీ.. యాంకర్‌గానే కాదు నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గుంటూర్ టాకీస్’ సినిమాలో తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారును కళ్ళుతిప్పకుండా చేసింది. ఇక యాంకరింగ్ విషయంలో రష్మీ ఏ రేంజ్‌లో అదరగొడుతుందనే విషయం తెలిసిందే.. మాతృబాష ఒరియా అయినా.. తెలుగు నేర్చుకొని యాంకరింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే రష్మీ గౌతమ్.. సమయం దొరికినప్పుడు ఫోటోషూట్స్‌తో అలరిస్తుంటుంది. ఎక్కువగా అందాలు ఆరబోస్తూనే ఫోటోలకు ఫోజులు ఇస్తుంటుంది.. రష్మీ హాట్ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి.
ఎప్పుడూ హాట్ హాట్‌గా దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ట్రెడిషనల్‌గా శారీ కట్టుకుని ఫొటోషూట్ చేసింది. చక్కగా చీరకట్టుకుని అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రష్మీ ‘జబర్దస్త్’ తో పాటు మరికొన్ని టీవీ షోలలో యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.