Mass Jathara : ‘మాస్ జాతర’ నుంచి అదిరిపోయే మాస్ బీట్ సాంగ్ రిలీజ్.. శ్రీలీల, రవితేజ కుమ్మేసారుగా..

మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

Mass Jathara

Mass Jathara : మాస్ మహారాజా రవితేజ 75వ సినిమాగా ‘మాస్ జాతర’ రాబోతుంది. భాను భోగవరపు దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా మరో మాస్ బీట్ సాంగ్ రిలీజ్ చేసారు.

Also Read : Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా.. ఓటీటీలోకి.. ఎందులో? ఎప్పుడు?

రవితేజ-శ్రీలీల కాంబోలో ‘ఓలే ఓలే..’ అనే పాటను రిలీజ్ చేసారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి రాయగా భీమ్స్, రోహిణి పాడారు. ఇక మాస్ జాతర సినిమా ఆగస్టు 27న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..

Also Read : Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా.. టాలీవుడ్‌ డైరెక్టర్‌తో..