SDT 16 : సంపత్ నందితో.. సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా..

ఏమైంది ఈ వేళ, రచ్చ, గౌతమ్ నంద, సీటిమార్.. లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు సంపత్‌ నందితో సాయిధరమ్ తేజ్‌ తన నెక్స్ట్ సినిమాని చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై..........

SDT 16 : సంపత్ నందితో.. సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా..

Sampath Nandi

Updated On : June 20, 2022 / 7:51 AM IST

Sai Dharam Tej :  యాక్సిడెంట్ జరిగిన తర్వాతా చాలా నెలలు గ్యాప్ తీసుకొని ఇటీవలే షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టారు సాయిధరమ్ తేజ్. రెస్ట్ తీసుకుంటున్న సమయంలోనే పలు కథలు విన్నారు సాయి ధరమ్ తేజ్. వాటిల్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ 15వ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే SDT15 ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా తన నెక్స్ట్ సినిమా కూడా ప్రకటించారు.

Karan Johar : కాఫీ విత్ కరణ్.. వచ్చేస్తుంది.

ఏమైంది ఈ వేళ, రచ్చ, గౌతమ్ నంద, సీటిమార్.. లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు సంపత్‌ నందితో సాయిధరమ్ తేజ్‌ తన నెక్స్ట్ సినిమాని చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియచేయనున్నారు.