Samantha photos Citadel Honey Bunny Series Trailer launch event
నటి సమంత, బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ సిటాడెల్.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సిరీస్ నుంచి ఆల్రెడీ టీజర్ రాగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ తో నిండిపోయింది.
సమంత కూడా గన్స్ పట్టుకొని యాక్షన్ అదరగొట్టేసింది.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సమంత ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.