Rama Prabha : సీనియర్ నటి రమాప్రభ.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. ఫొటోలు వైరల్..
ఒకప్పటి నటి రమాప్రభ గత కొన్నాళ్లుగా వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. రెండు రోజుల క్రితం రమాప్రభ తన కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించి తలనీలాలు అర్పించింది. దీంతో తిరుమలలో రమాప్రభ ఫొటోలు వైరల్ గా మారాయి.









Senior Actress Rama Prabha
