Manamey Teaser :  శర్వానంద్ ‘మనమే’ టీజర్ రిలీజ్.. లండన్ లో సరికొత్త కథతో..

శర్వానంద్ 'మనమే' టీజర్ చూశారా?

Manamey Teaser :  శర్వానంద్ ‘మనమే’ టీజర్ రిలీజ్.. లండన్ లో సరికొత్త కథతో..

Sharwanand Krithi Shetty Manamey Movie Teaser Released

Manamey Teaser : శర్వానంద్ కొంచెం గ్యాప్ తీసుకొని త్వరలో ‘మనమే’ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా 35వ సినిమాగా మనమే రాబోతుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేసిన మూవీ టీం తాజాగా ‘మనమే’ టీజర్ విడుదల చేశారు. మీరు కూడా మనమే టీజర్ చూసేయండి.

ఇక టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా అంతా లండన్, యూరప్ లోనే జరుగుతుందని, అనుకోకుండా హీరో, హీరోయిన్ లైఫ్ లోకి ఒక బాబు వస్తే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని సమ్మర్ లోనే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.