Shraddha Das : సూర్య ‘కంగువా’ సినిమాలో హీరోయిన్ శ్రద్దా దాస్ ఈ పాట పాడిందని తెలుసా..?

ఇటీవల శ్రద్దా దాస్‌ కంగువ సినిమాలో ఓ సాంగ్ పాడింది.

Shraddha Das : సూర్య ‘కంగువా’ సినిమాలో హీరోయిన్ శ్రద్దా దాస్ ఈ పాట పాడిందని తెలుసా..?

Shraddha Das Turned as Singer with Kanguva Movie Under Devi Sri Prasad Music Direction

Updated On : November 9, 2024 / 9:46 PM IST

Shraddha Das : హీరోయిన్ గా, నటిగా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది శ్రద్దా దాస్‌. ఒకప్పుడు నటిగా ఉన్న శ్రద్ధ ఇప్పుడు సింగర్ గా బిజీగా మారుతుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ఈవెంట్లో దేవి శ్రీ తో కలిసి పాటలు పాడి అలరించింది. దీంతో శ్రద్ధా కు సింగర్ గా మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్నారు. శ్రద్దా దాస్‌ ఇప్పుడు పూర్తిగా ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారిపోయింది.

Also Read : Pushpa 2 : దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో పుష్ప 2 భారీ ఈవెంట్స్.. ట్రైలర్ లాంచ్ అక్కడే..

ఇటీవల శ్రద్దా దాస్‌ కంగువ సినిమాలో ఓ సాంగ్ పాడింది. సూర్య, దిశా పటాని జంటగా ఇటీవల వచ్చిన యోలో సాంగ్ లో శ్రద్దా దాస్‌ దేవిశ్రీతో కలిసి పాడింది. సూర్య కంగువ సినిమా నవంబర్ 14 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ పాట బాగా వైరల్ అయింది. అసలు ఈ పాట పాడింది శ్రద్దా దాస్‌ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. శ్రద్దా ఇంత బాగా పాడుతుందా అని అనుకుంటున్నారు.

మొత్తానికి దేవిశ్రీ తో కలిసి శ్రద్దా దాస్‌ సింగర్ గా బిజీ అయ్యేలానే ఉంది. మీరు కూడా శ్రద్దా దాస్‌ పాడిన పాట వినేయండి..

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)