Celebrities Looks : కాన్స్ రెడ్ కార్పెట్ పై శ్రుతి హాసన్.. చీరలో మెస్మరైజ్ చేస్తున్న నేహా, హెబ్బా..
కాన్స్ రెడ్ కార్పెట్ పై బల్క్ డ్రెస్ లో శృతిహాసన్ అదరగొడితే.. నేహాశెట్టి, హెబ్బా పటేల్ చీరలో కనిపించి మెస్మరైజ్ చేస్తున్నారు.

Shruti Haasan at Cannes 2023 and Hebah Patel Neha Shetty saree photos
Celebrities Looks : ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరయిన శ్రుతి హాసన్ (Shruti Haasan) అక్కడ రెడ్ కార్పెట్ పై బ్లాక్ డ్రెస్ లో తళుక్కుమంది. ఇక నేహాశెట్టి (Neha Shetty), హెబ్బా పటేల్ (Hebah Patel) చీరలో కనిపించి మెస్మరైజ్ చేస్తున్నారు. కృతి శెట్టి, అనన్య సింపుల్ లుక్స్ లో అట్ట్రాక్ట్ చేస్తున్నారు. అనుపమ తన పెట్ తో ఫోటోలకు ఫోజులిస్తే, శ్రియా శరన్ (Shriya Saran) హాట్ ఫోజులతో హీటెక్కిస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram