Madharaasi Twitter Review : శివకార్తికేయ‌న్ ‘మ‌ద‌రాసి’ ట్విటర్ రివ్యూ..

శివకార్తికేయ‌న్ న‌టించిన చిత్రం మ‌ద‌రాసి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన (Madharaasi Twitter Review ) వారు

Madharaasi Twitter Review : శివకార్తికేయ‌న్ ‘మ‌ద‌రాసి’ ట్విటర్ రివ్యూ..

Sivakarthikeyan Madharaasi Twitter Review

Updated On : September 5, 2025 / 9:32 AM IST

Madharaasi Twitter Review : త‌మిళ స్టార్ హీరో శివకార్తికేయ‌న్ న‌టించిన చిత్రం మ‌ద‌రాసి. ఏఆర్‌ మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. రుక్మిణీ వసంత్ క‌థానాయిక‌. శ్రీల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ న‌టుడు విద్యుత్ జ‌మ్వాల్‌, మ‌ల‌యాళ న‌టుడు బిజు మీన‌న్‌, షాబీర్‌, విక్రాంత్‌లు ఈ మూవీలో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబ‌ర్ 5న) రిలీజైంది. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే చాలా చోట్ల షోలు ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను (Madharaasi Twitter Review) తెలియ‌జేస్తున్నారు.

Ghaati Twitter Review : ‘ఘాటి’ ట్విటర్ రివ్యూ.. యాక్షన్ సీన్లలో అనుష్క బీభత్సం!