Chay-Sam: చైతూ కోసం సామ్ ఇన్ని త్యాగాలు చేసిందా?

విడాకులు తీసుకున్నది సమంత-నాగచైతన్య ఇద్దరూ అయినా.. నాగచైతన్యకు విడాకులిచ్చింది సమంత అంటూ సమంతనే ఎక్కువ ప్రొజెక్ట్ చేసి పాయింట్ అవుట్ చేశారు జనాలు. ఎఫైర్స్ ఉన్నాయని, సెల్ఫిష్ అని..

Chay Sam

Samantha: విడాకులు తీసుకున్నది సమంత-నాగచైతన్య ఇద్దరూ అయినా.. నాగచైతన్యకు విడాకులిచ్చింది సమంత అంటూ సమంతనే ఎక్కువ ప్రొజెక్ట్ చేసి పాయింట్ అవుట్ చేశారు జనాలు. ఎఫైర్స్ ఉన్నాయని, సెల్ఫిష్ అని, డబ్బు మనిషని, అసలు పిల్లలే వద్దనుకుందని రకరకాల అలిగేషన్స్ తో సోషల్ మీడియాతో పాటు జనాలు కూడా నోరుపారేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సడెన్ గా సమంత విషయంలో రూట్ మార్చాలు జనాలు.

Naga Chaitanya: కొత్తగా అపార్ట్‌మెంట్ కొన్న చైతూ.. అందులోనే ఒంటరిగా?

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి డివోర్స్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ సమంత వల్లనే వీళ్ల రిలేషన్ డిస్టర్బ్ అయ్యింది అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. సమంత చాలా సెల్ఫిష్ అని, ఎవరెవరితోనే ఎఫైర్లున్నాయని రకరకాలుగా సోసల్ మీడియా కూడా పాయిట్ అవుట్ చేసింది. కానీ ఇప్పుడు అసలు నిజానిజాలు బయటికొస్తున్నాయి. సమంత తప్పు అన్నవాళ్లు సమంత వైపు స్టాండ్ తీసుకుంటున్నారు.

Naga Chaitanya-Samantha: అభిమానుల నుండి వెల్లువెత్తుతున్న విన్నపాలు!

సమంత.. తన రిలేషన్ విషయంలో ఫస్ట్ నుంచి ఎన్ని శాక్రిఫైస్ లు చేసింది. ఎన్ని ప్రాజెక్ట్స్ వదులుకుంది ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి. సమంత పిల్లలు కావాలనుకునే కొత్త సినిమాలేం ఒప్పుకోలేదని, అసలు బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ అట్లీతో చేస్తున్న సినిమాలో ఆఫర్ వచ్చినా కూడా.. ఫ్యామిలీ ప్లానింగ్ కోసమే వద్దనుకుందని న్యూస్ వైరల్ అవుతోంది.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

అట్లీ -షారూఖ్ సినిమాలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది. అయితే నయనతార కన్నా ముందు సమంతను అప్రోచ్ అయ్యింది టీమ్. కానీ సమంత ఫ్యామిలీ ప్లాన్ చేస్కోడానికి నో అని అంత పెద్ద బాలీవుడ్ ఆఫర్ కి కూడా నో చెప్పేసింది. తన మీద వస్తున్న రూమర్స్ గురించి సమంతతో పాటు, కోన నీలిమ, లాంటి మరికొంతమంది కూడా క్లారిటీ ఇచ్చారు. సో.. ఇలా సమంత తప్పు చేసింది అన్న కాంటెక్ట్స్ నుంచి సమంత.. తన హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కోసం చాలా త్యాగాలు చేసిందని స్టాండ్ తీసుకుంటున్నారు జనాలు.