స్ట్రీట్ డ్యాన్సర్-న్యూ పోస్టర్స్
స్ట్రీట్ డ్యాన్సర్-త్రీడీ పోస్టర్స్ రిలీజ్.

స్ట్రీట్ డ్యాన్సర్-త్రీడీ పోస్టర్స్ రిలీజ్.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా, రెమో డిసౌజా డైరెక్షన్‌లో తెరెకెక్కుతున్న సినిమా, స్ట్రీట్ డ్యాన్సర్.. గుల్షన్ కుమార్, టి-సిరీస్ సమర్పణలో, భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, లిజిలీ డిసౌజా నిర్మిస్తున్నారు. ఏబీసీడీ సిరీస్‌లో వస్తున్న మూడవ సీక్వెల్ ఇది.
రీసెంట్‌గా వరుణ్, శ్రద్ధాల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. వరుణ్, శ్రద్ధా ఇద్దరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న త్రీడీ పోస్టర్స్ బాగున్నాయి. ఒక పోస్టర్‌లో విడివిడిగా ఉన్నారు.
మరో పోస్టర్‌లో, వరుణ్, శ్రద్ధాని ఎత్తుకుని ఉన్నాడు. ఈ మూవీలో హీరో పంజాబ్‌కు చెందిన వాడైతే, హీరోయిన్ పాకీస్తానీ డ్యాన్సర్‌గా కనిపించనుంది.
కీ రోల్‌లో, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కనిపించనున్నాడు. 2109 నవంబర్ 8న స్ట్రీట్ డ్యాన్సర్ రిలీజ్ కానుంది.