Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ స్వెటర్ కాస్ట్ ఎంతంటే!
రీసెంట్గా ఫొటోషూట్ కోసం మహేష్ బాబు వేసుకున్న స్వెటర్ రేటు గురించి నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది..
Mahesh Babu: ఏజ్ పెరుగుతున్నా ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాలు, యాడ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. డైలీ వర్కౌట్స్‌కి టైం కేటాయిస్తూ స్లిమ్‌గా ఫిజిక్‌ను భలే మెయింటైన్ చేస్తున్నారు.
Mahesh Babu : సోలోగా స్పెయిన్‌కి బయలుదేరిన సూపర్‌స్టార్..
రీసెంట్గా సోలోగానూ.. భార్య నమ్రతతోనూ కలిసి హలో మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ ఇచ్చారు మహేష్.. సూపర్బ్ స్టైలిష్‌గా ఉన్న ఆ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వాటిలో మహేష్ వేసుకున్న స్వెటర్ రేటు గురించి న్యూస్ వైరల్ అవుతోంది.
Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్?
మహేష్ ధరించిన డిప్-డైడ్ హాఫ్ జిప్ రిబ్బెడ్ స్వెటర్ కాస్ట్ 228 యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో 17,004 రూపాయలు అన్నమాట. మషేష్ ‘సర్కారు వారి పాట’ సాంగ్ షూట్ కోసం ఇటీవల స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కొంత విరామం తర్వాత రాజమౌళితో సినిమా చెయ్యబోతున్నారు. వీలైతో ఈలోగా త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ కావొచ్చంటున్నారు.