Swetaa Varma
Bigg Boss 5 Telugu: తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ మాంచి రసవత్తరంగా కొనసాగుతోంది. కింగ్ నాగార్జున ఎప్పటిలానే ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇంటి సభ్యులు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ రెచ్చిపోతున్నారు.
Roja – Balakrishna : బాలయ్యకు రోజా ఫోన్ కాల్.. ‘జబర్దస్త్’కి వస్తానని చెప్పిన నటసింహం..
వీకెండ్ ఎలిమినేషన్, వీక్ స్టార్టింగ్‌లో నామినేషన్స్ ‘బిగ్ బాస్’ హైలెట్ అనే సంగతి తెలిసిందే. అయితే వీకెండ్ నామినేషన్స్‌లో ఉన్నవాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.ఆ వివరాల ప్రకారం ఈవారం శ్వేత వర్మ ఇంటినుంచి బయటకు వెళ్లనుందని సమాచారం.
Ram Charan-Prashanth Neel : మెగా మూమెంట్.. సినిమా ఫిక్స్ చేసేశారా
ఇంట్రడక్షన్ అప్పుడు ఇచ్చిపడేస్తా అని చెప్పినట్లుగానే ఫస్ట్ నుండి తన స్టైల్ యాటిట్యూడ్‌తో ఏదైనా ముఖం మీదే చెప్పేస్తూ.. తేడా వస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది శ్వేత. ఆమె ఎలిమినేషన్‌కి మొయిన్ రీజన్ ఓటింగ్ అని కూడా అంటున్నారు. అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారో మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.