The RajaSaab : ‘రాజాసాబ్’ ట్రైలర్ 2.0 వచ్చేసింది.. ప్రభాస్ సరికొత్తగా అదరగొట్టాడుగా..

మీరు కూడా రాజాసాబ్ ట్రైలర్ 2.0 చూసేయండి.. (The RajaSaab)

The RajaSaab : ‘రాజాసాబ్’ ట్రైలర్ 2.0 వచ్చేసింది.. ప్రభాస్ సరికొత్తగా అదరగొట్టాడుగా..

The RajaSaab

Updated On : December 29, 2025 / 3:11 PM IST

The RajaSaab : ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో భారీగా హారర్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(The RajaSaab)

రాజాసాబ్ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఆల్రెడీ గతంలోనే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా రాజాసాబ్ ట్రైలర్ 2.0 అని మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేసారు.

Also Read : Lenin: ‘లెనిన్’ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. అవుట్ ఫుట్ అదుర్స్ అంట..

మీరు కూడా రాజాసాబ్ ట్రైలర్ 2.0 చూసేయండి..