Deepika Pilli: ట్రెండీ లుక్ లో దీపికా పిల్లి ధగధగలు.. క్రేజీ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్ షేక్.. ఫొటోలు
టాలీవుడ్ స్టార్ యాంకర్ దీపికా పిల్లి(Deepika Pilli) లేటెస్ట్ ట్రెండీ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ధగధగలాడే గ్లామరస్ అవుట్‌ఫిట్‌లో ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన కిల్లింగ్ లుక్స్, స్టైలిష్ ఎలిగెన్స్‌తో దీపికా ఫ్యాన్స్ గుండెల్లో మంటలు పుట్టిస్తోంది.











