×
Ad

Allu Sirish-Nayanika: ఘనంగా జరిగిన అల్లు శిరీష్ నిశ్చితార్ధం.. ఫోటోలు..

అల్లు అరవింద్ మూడో కుమారుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ (Allu Sirish-Nayanika)వేడుక ఘనంగా జరిగింది. అతి కొద్దీ మంది కుటుంబ సభ్యుల మధ్య కాబోయే భార్య నాయినికకు ఉంగరం తోడాగాడు అల్లు శిరీష్. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అంగరంగా వైభవంగా వీరి పెళ్లి జరుగనుంది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6