Chandrayaan 3 : చంద్రయాన్-3 సక్సెస్‌ పై సినీ సెలబ్రిటీస్ స్పెషల్ ట్వీట్స్..

చంద్రుడు పై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈక్రమంలోనే సినీ స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

tollywood to bollywood celebrities tweets on Chandrayaan 3 ISRO success

Chandrayaan 3 : చంద్రుడు పై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది. చంద్రుడి పై అడుగు పెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంతకు ముందు అమెరికా, రష్యా, చైనా చంద్రుడు పై ల్యాండ్ అయ్యాయి. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశం మాత్రం భారత్ కావడం గర్వకారణం. భారతీయుల సత్తా ఏంటో చూపించేలా చంద్రయాన్ ప్రయోగం నిలిచింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈక్రమంలోనే సినీ స్టార్స్ కూడా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Chandrayaan 3: జాబిల్లిపై భారత్ ముద్ర.. దేశ ప్రజలందరూ చప్పట్లు కొట్టిన వేళ.. భావోద్వేగభరిత క్షణాలు

tollywood to bollywood celebrities tweets on Chandrayaan 3 ISRO success