Vijay – Trisha : త్రిష లేకపోతే విజయ్‌కి ఇంకోలా ఉండేది.. మళ్ళీ ఎన్నికలు తప్పవు.. వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్..
సెలబ్రిటీల జాతకాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే వేణుస్వామి తాజాగా విజయ్ - త్రిష పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. (Venu Swamy)
Venu Swamy On Vijay Trisha and Tamilnadu Results
Vijay – Trisha: తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడుకు సీఎం కాబోతున్నారు. మరోవైపు భార్యతో విడాకులు తీసుకుంటున్న విజయ్ త్రిషతో రిలేషన్ లో ఉన్నారని వార్తలు రావడంతో త్రిష కూడా గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తుంది. త్రిష కూడా TVK పార్టీలో చేరి విజయ్ పక్కనే ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందని అంటున్నారు.
పలువురు సెలబ్రిటీల జాతకాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే వేణుస్వామి తాజాగా విజయ్ – త్రిష పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Also Read : Rowdy Janardhana : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన కీర్తి సురేష్.. బర్త్ డే పోస్టర్ వైరల్..
వేణుస్వామి మాట్లాడుతూ.. విజయ్ జాతకరీత్యా చూస్తే విజయ్ – త్రిష లది ఏకనాడి కాంబినేషన్ అయింది. త్రిష లేకపోతే విజయ్ ఫలితం ఇంకోలా ఉండేది. విజయ్ జాతకరీత్యా గమనిస్తే విజయ్ సీఎం అయినా కూడా తమిళనాడులో త్వరలోనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో రాజకీయ ప్రభుత్వ అస్థిరత కనిపిస్తుంది. ఆరు నెలలు లేదా సంవత్సరంలో మళ్ళీ తమిళనాడులో ఎన్నికలు వస్తాయి అని అన్నారు. దీంతో వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
View this post on Instagram
Also Read : Vijay : విజయ్ తర్వాత నెక్స్ట్ తమిళ్ స్టార్ హీరో ఎవరు? భారీ ఓపెనింగ్స్, కలెక్షన్స్ ఎవరు తెప్పిస్తారు?
