Vijay Deverakonda
Vijay Deverakonda: రౌడీ బాయ్‌గా, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరో మైల్‌స్టోన్ టచ్ చేశాడు. సోషల్ మీడియాలో విజయ్‌కి ఉన్న క్రేజ్
అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 1 కోటి 25 లక్షల మంది ఫాలోవర్స్‌తో సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.
Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. సౌత్ నుండి ఫస్ట్ హీరో..
విజయ్ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కూడా కోటి మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం విశేషం. విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ మూవీ చేస్తున్న విజయ్ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.
Vijay Deverakonda : రౌడీ స్టార్ క్రేజ్.. నేషనల్ వైడ్‌గా రెండో స్థానం..