Laila Twitter Review : విశ్వ‌క్ సేన్ ‘లైలా’ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ..

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ నటించిన చిత్రం ‘లైలా’ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Laila Twitter Review : విశ్వ‌క్ సేన్ ‘లైలా’ మూవీ ట్విట్ట‌ర్ రివ్యూ..

Vishwak Sen Laila Twitter Review

Updated On : February 14, 2025 / 11:13 AM IST

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఆకాంక్ష శర్మ క‌థానాయిక‌. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేశాయి. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే చాలు చోట్ల ఫ‌స్ట్ షోలు ప‌డిపోయాయి.

సినిమా చూసిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తున్నారు. లైలా సినిమా ఎలా ఉంది? విశ్వ‌క్ ఎలా చేశాడు? అమ్మాయిలా ఎలా న‌టించాడు అన్న విష‌యాల‌ను ఎక్స్ వేదిక‌గా తెలియ‌జేస్తున్నారు. మ‌రి విశ్వ‌క్ ఖాతాలో హిట్ ప‌డిందా ? లేదా? అన్న‌ది ఓ సారి చూద్దాం.

Nagarjuna : ‘తల’ సినిమా ఫస్ట్ టికెట్ కొన్న కింగ్ నాగార్జున..

లేడీ గెట‌ప్‌లో అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. త‌న క్యారెక్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే సీన్స్ హిలేరియ‌స్‌గా న‌వ్విస్తాయ‌ని చెబుతున్నారు.