Vithika Sheru : నవరాత్రి రెండవ రోజు.. బ్రహ్మచారిణి అమ్మవారికి ఆరాధాన.. వితికా దసరా స్పెషల్ ఫోటోలు..
భక్తి, శక్తి,పట్టుదలకు ప్రతీక అయిన అమ్మవారిని ఆరాధించుకుందాం. బ్రహ్మచారిణి మనకు అంతర్గత శాంతి, జ్ఞానం, ముందుకు సాగే దృఢ సంకల్పాన్ని ప్రసాదించుగాక అంటూ ఫోటోలను షేర్ చేస్తూ వితికా షేరు (Vithika Sheru) రాసుకొచ్చింది.












