Medha Meka : హీరోయిన్గా శ్రీకాంత్ కూతురు.. సినిమా ఓపెనింగ్ ఫోటోలు..
శ్రీకాంత్ కూతురు మేధ (Medha Meka) హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. మైత్రి ఇన్ లవ్ చిత్రంతో ఆమె ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






