Priyanka Jain : దసరా స్పెషల్.. బ్రహ్మచారిని అమ్మవారి రూపంలో సీరియల్ నటి ప్రియాంక.. ఫోటోలు వైరల్..
శరన్నవరాత్రులలో రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో పూజిస్తారు అన్న సంగతి తెలిసిందే. కాగా.. సీరియల్ నటి ప్రియాంక జైన్ (Priyanka Jain) బ్రహ్మచారిణి అమ్మవారి రూపంలో రెడీ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








