Writer Padmabhushan: చిన్న సినిమా పెద్ద విజయం.. పట్టం కడుతున్న ఓవర్సీస్ జనం!

టాలీవుడ్‌లో చిన్ని సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ఆదరణను చూపెడుతూ వస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే, స్టార్ క్యాస్ట్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ఆ సినిమాలకు పట్టం కడుతుంటారు. తాజాగా ఈ కోవలోనే వచ్చింది ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ.

Writer Padmabhushan Rare Feat At Overseas

Writer Padmabhushan: టాలీవుడ్‌లో చిన్ని సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి ఆదరణను చూపెడుతూ వస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే, స్టార్ క్యాస్ట్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ఆ సినిమాలకు పట్టం కడుతుంటారు. తాజాగా ఈ కోవలోనే వచ్చింది ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ.

Writer Padmabhushan : 10 కోట్ల రైటర్ పద్మభూషణ్.. లాభాలే లాభాలు.. సూపర్ ఫామ్ లో ఉన్న సుహాస్..

ఆడియెన్స్‌ను ఎంగేజింగ్ చేసే కంటెంట్‌తో ప్యూర్ క్లాస్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించాడు. గతంలో సుహాస్ నటించిన ‘కలర్ ఫోటో’ మూవీ ఏకంగా నేషనల్ అవార్డును అందుకుందంటే, మనోడి సినిమా సెలెక్షన్ ఎలా ఉంటుందో తెలుస్తోంది. ఇక రైటర్ పద్మభూషణ్ మూవీకి ఓవర్సీస్ ప్రేక్షకులైతే ఫిదా అవుతున్నారు.

Writer Padmabhushan: ఓవర్సీస్‌లో రైటర్ పద్మభూషణ్ నయా మార్క్..!

ఈ సినిమా తాజాగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా $350K వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. షణ్ముఖ్ ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ఈ ఫీల్ గుడ్ మూవీలో సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా నటించింది. ఆశిష్ విద్యార్థి, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఓవర్సీస్‌లో ఎలాంటి వసూళ్లను నమోదు చేస్తుందో చూడాలి.