unlimited broadband plans: టెలికాం రంగంలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో పోటీపడుతున్నాయి. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు, మార్కెట్ ను పెంచుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సరసమైన ధరలకు బ్రాండ్ బాండ్ ప్లాన్లు తీసుకొస్తున్నాయి. అన్ లిమిటెడ్, ఫ్రీ పేరుతో ఊరగొడుతున్నాయి. ఇంటర్నెట్, వాయిస్ కాలింగ్, అప్ లోడ్స్, డౌన్ లోడ్స్.. ఇలా అన్నీ అన్ లిమిటెడ్ గా ఇస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు టెలికాం కంపెనీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
XStream Fiber బండిల్స్ అనౌన్స్ చేసిన Airtel:
తాజాగా రిలయన్స్ జియో, ఎయిర్ టెల్.. అన్ లిమిటెడ్ బ్రాండ్ బాండ్ ప్లాన్లను ఇంట్రడ్యూస్ చేశాయి. ఎయిర్ టెల్ విషయానికి వస్తే న్యూ XStream Fiber బండిల్స్ అనౌన్స్ చేసింది. తన బ్రాండ్ బాండ్ సబ్ స్క్రైబర్లకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా ఇచ్చేందుకు ఎక్స్ ట్రీట్ ఫైబర్ బండిల్స్ తీసుకొచ్చింది. రిలయన్స్ జియో తన అన్ లిమిటెడ్ బ్రాండ్ బాండ్ ప్లాన్లు ప్రకటించిన కొన్ని రోజులకే ఎయిర్ టెల్ దీన్ని అనౌన్స్ చేసింది. అసలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో ఇస్తున్న బ్రాండ్ బాండ్ ప్లాన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Airtel
* 499 బ్రాండ్ ప్లాన్..
ఎయిర్ టెల్ మోస్ట్ ఆఫర్డబుల్ ప్లాన్ రూ.499.
అన్ లిమిటెడ్ డేటా, కాలింగ్
40 mbps స్పీడ్ తో డౌన్ లోడ్, అప్ లోడ్
* 799 బ్రాండ్ బాండ్ ప్లాన్
అన్ లిమిటెడ్ డేటా, కాలింగ్
100 mbps స్పీడ్ తో డౌన్ లోడ్
* 999 బ్రాండ్ బాండ్ ప్లాన్
దీన్ని ఎంటర్ టైన్ మెంట్ బ్రాండ్ బాండ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు
అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ అండ్ కాల్స్
200 mbps స్పీడ్ తో డౌన్ లోడ్స్ అండ్ అప్ లోడ్స్
* రూ.1499 బ్రాండ్ బాండ్ ప్లాన్
అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, కాల్స్(ఎస్టీడీ)
300 mbps స్పీడ్ తో డౌన్ లోడ్స్ అండ్ అప్ లోడ్స్
రూ.3999 బ్రాండ్ బాండ్ ప్లాన్
అన్నింటికన్నా ఖరీదైన ప్లాన్
అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్
ఇంటర్నెట్ స్పీడ్ అప్ టు 1 Gbps
Reliance JioFiber
రిలయన్స్ జియో పలు బ్రాండ్ బాండ్ ప్లాన్లు ప్రకటించింది. అలాగే ఇప్పటికే ఉన్న ప్లాన్లలో మార్పులు చేసింది.
* రూ.399 బ్రాండ్ బాండ్ ప్లాన్
రిలయన్స్ జియో తీసుకొచ్చిన ప్లాన్లలో అతి తక్కువది రూ.399 ప్లాన్
అన్ లిమిటెడ్ ఇంటర్నెట్
30 Mbps స్పీడ్ తో డౌన్ లోడ్
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
ఓటీటీ ప్లాట్ ఫార్స్మ్ కు సబ్ స్క్రిప్షన్ చేసుకునే అకావశం లేదు
రూ.699 బ్రాండ్ బాండ్ ప్లాన్
ఇది మిడ్ రేంజ్ ప్లాన్
అన్ లిమిటెడ్ ఇంటర్నెట్
100 Mbps స్పీడ్ తో డౌన్ లోడ్
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
ఓటీటీ యాప్స్ కు ఫ్రీ సబ్ స్క్రిషన్ లేదు
రూ.999 బ్రాండ్ బాండ్ ప్లాన్
మిడ్ రేంజ్ కేటగిరిలో ప్రకటించిన మరో ప్లాన్ ఇది
అన్ లిమిటెడ్ ఇంటర్నెట్
150 Mbps స్పీడ్ తో డౌన్ లోడ్ అండ్ అప్ లోడ్స్
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
11 OTT యాప్స్ ను(Amazon Prime, Disney+ Hotstar worth Rs 1000) యాక్సెస్ చేసుకోవచ్చు
రూ.1499 బ్రాండ్ బాండ్ ప్లాన్
టాప్ లైన్ ప్లాన్
అన్ లిమిటెడ్ ఇంటర్నెట్
300 Mbps స్పీడ్ తో డౌన్ లోడ్, అప్ లోడ్స్
అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్
12 OTT యాప్స్ కి సబ్ స్క్రిప్షన్ ఉచితం
వీటితో పాటు జియో ఫైబర్ కొత్త కస్టమర్లకు జియో 30 రోజుల ఫ్రీ టయల్స్ ఇస్తోంది. ఇందులో భాంగా 150 Mbps తో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ఇస్తారు. అలాగే 4K సెట్ టాప్ బాక్స్ ఇస్తారు. ఉచితంగా 10 పెయిడ్ OTT యాప్స్. అలాగే యూజర్లు ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందుతారు. ఒకవేళ సర్వీస్ నచ్చకపోతే జియో తన సెట్ టాప్ బాక్సుని, ఇతర యాక్సెసరీస్ ని వెనక్కి తీసుకుంటుంది. ఎందుకు నచ్చలేదు, ఎందుకు వద్దన్నారు అని ఒక్క ప్రశ్న కూడా అడగరు..