Taslima Nasreen Corona : ఏడాది నుంచి ఇంట్లోనే ఉన్న రచయిత్రి తస్లీమా నస్రీన్ కు కరోనా పాజిటివ్

ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కోవిడ్ బారిన పడ్డారు. ఏడాది నుంచి ఇంట్లోనే ఉన్నా తనకు కోవిడ్ ఎలా వచ్చిందో అర్థం కాలేదంటూ ట్వీట్ చేశారు.

Corona Positive For Famous Author Taslima Nasreen

Corona for Taslima Nasreen : ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కోవిడ్ బారిన పడ్డారు. ఏడాది నుంచి ఇంట్లోనే ఉన్నా తనకు కోవిడ్ ఎలా వచ్చిందో అర్థం కాలేదంటూ ట్వీట్ చేశారు. ఒక సంవత్సరం నుంచి తాను బయటికి వెళ్లలేదని…ఎవరినీ ఇంట్లోకి రానివ్వ లేదని చెప్పారు. అయినా తనకు కోవిడ్ సోకడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు.