IndiGo flight : పక్షిని ఢీకొన్న ఇండిగో విమానం…భువనేశ్వర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

సోమవారం ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవరంగా ల్యాండింగ్ అయింది. 6ఈ2065నంబరు గల ఇండిగో విమానం భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కానీ కొద్దిసేపటికే ఈ విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది....

IndiGo flight : పక్షిని ఢీకొన్న ఇండిగో విమానం…భువనేశ్వర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

IndiGo flight

Updated On : September 4, 2023 / 12:32 PM IST

IndiGo flight : సోమవారం ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం పక్షి ఢీకొనడంతో భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవరంగా ల్యాండింగ్ అయింది. 6ఈ2065నంబరు గల ఇండిగో విమానం భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కానీ కొద్దిసేపటికే ఈ విమానాన్ని పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. (Delhi-bound IndiGo flight hit by bird)

Pak ISI agents : పాక్ ఐఎస్ఐ మహిళల నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు…అలర్ట్ జారీ

రెండు వారాల క్రితం ప్రయాణీకుల వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా మరో ఇండిగో విమానం నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ముంబయి నుంచి రాంచీకి వెళుతున్న ఇండిగో విమానంలో దేవానంద్ తివారీ అనే ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. (makes emergency landing in Bhubaneshwar)

Zelensky : జెలెన్స్కీ సంచలన నిర్ణయం…యుక్రెయిన్ కొత్త రక్షణ మంత్రి నియామకం

దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసి విమాన ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను అనారోగ్యంతో మరణించాడు. ఇండిగో విమాన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు.