Rajya Sabha Deputy Chairman Harivansh: ఎన్డీయే తరపు అభ్యర్ధి హరివంశ్‌సింగ్ మూజువాని ఓటుతో రాజ్యసభ డిఫ్యూటీఛైర్మన్‌గా ఎన్నికైయ్యారు. అంతకుముం్గ హరివంశ్‌సింగ్ పేరును జేపీ నడ్డా ప్రతిపాదించారు.
తమ అభ్యర్ధి కోసం నితీష్ కుమార్ అన్ని ఎన్డీయేపక్షాలతోపాటు, జగన్‌తోనూ మాట్లాడారు.
ఎన్డీయే అభ్యర్ధికి వైసీపీ మద్దతిస్తే, టీఆర్‌ఎస్ మాత్రం ఓటింగ్ దూరమైంది. విపక్షాల తరుపున ఆర్జేడీకి చెందిన ఏపీ మనోజ్ ఝా పోటీపడ్డారు. ఎన్డీయే తరుపున హరివంశ్ సింగ్ పోటీపడ్డారు.
హరివంశ్ సింగ్‌ను ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. అన్నిపక్షాలను సమంగా చూసే గొప్ప ఎంపైర్‌గా కితాబిచ్చారు.