హోళీ పండగ సందర్భంగా స్పెషల్ సాంగ్స్ మీకోసం…

Holi Wishes All Colors Joy And Happiness 2019 6681

Holi:దేశమంతటా అందరు సరదాగా, ఎంతో సంబరంగా చేసుకునే ఒకే ఒక్క పండగ హోళీ. మిగతా పండగలు ఏవో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసుకున్నా హోళీ మాత్రం అంతటా జరుపుకుంటారు.కులమతబేధాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. ఈ పండుగనాడు చిన్నా పెద్దా తేడా లేకుండా కేరింతలు అంబరాన్ని తాకుతాయి. చలికాలం పోయి వచ్చే వేసవి వేళలో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోలీ. మరి హోళీ పండగ సందర్భంగా ఈ పండుగను మరింత ఉత్సాహంగ మార్చేందుకు కొన్ని టాప్ 10 హోలీ పాటలతో మీకోసం అందిస్తునన ఈ స్పెషల్ సాంగ్స్  విని ఎంజాయ్ చేయండి..!

– ఈ సాంగ్ ‘యే జవానీ హై దివాని’ (2013) చిత్రంలోనిది.. ఈ  “బాలం పిచ్కరి” సాంగ్ అద్భుతమైన సరదా బీట్స్ తో యువతరాన్ని ఆకట్టుకుంటుంది.


– బద్రీ కీ దుల్హనియా అని సాగె హోలీ స్పెషల్ సాంగ్ బద్రీనాథ్ కీ దుల్హనియా (2017) చిత్రం లోనిది పార్టీ కల్చర్ తో సాగె ఈ సాంగ్ ఈ మూవీలో హైలైట్..

– మన మనసులకు సంతోషాల రంగులద్ది ఇంద్రధనస్సును ఆవిష్కరించిన పండగ హోళీ. ఈ పండగ ఆనందానికి సంకేతం. మనకు కొన్ని పండగలు ఒక రోజు మాత్రమే ఉంటాయి. కానీ హోళీ అలా కాదు. ఈ పండగ మనకు డబల్ ధమాకా. రెండు రోజులపాటు ఇది యూత్ కు అల్లరే అల్లరి. ఈసారి కూడా ఈ పండగ రెండు రోజులు వచ్చింది.