Toll Collection New Policy : కేంద్ర ప్ర‌భుత్వం కొత్త విధానం.. వాహ‌నం ప‌రిమాణం, తిరిగిన దూరం ఆధారంగా టోల్ వ‌సూలు

కేంద్ర ప్ర‌భుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైవేల‌పై వాహ‌నం ప‌రిమాణం, వాహ‌నం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వ‌సూలు చేయనున్నారు. టోల్ విధానాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తున్న క్రమంలో వాహ‌నం ప‌రిమాణం, తిరిగిన దూరం ఆధారంగా టోల్ వ‌సూలు చేసే విధానం అమల్లోకి రానుంది.

Toll Collection New Policy : కేంద్ర ప్ర‌భుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైవేల‌పై వాహ‌నం ప‌రిమాణం, వాహ‌నం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వ‌సూలు చేయనున్నారు. టోల్ విధానాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తున్న క్రమంలో వాహ‌నం ప‌రిమాణం, తిరిగిన దూరం ఆధారంగా టోల్ వ‌సూలు చేసే విధానం అమల్లోకి రానుంది.

యూజ‌ర్లు వాడిన విద్యుత్‌కు ఎలాగైతే బిల్లు చెల్లిస్తారో అదే త‌ర‌హాలో వాహ‌నం పరిమాణం, రోడ్డుపై అది ప్ర‌యాణించిన దూరం ఆధారంగా జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ వ‌సూలు చేయనున్నారు.

Minister Gadkari : త్వరలో టోల్ ప్లాజాలు తొలగింపు .. నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంక్ ఎకౌంట్స్ నుంచే వసూలు

టోల్ వ‌సూళ్ల ప్ర‌క్రియ మ‌రింత స‌మ‌ర్ధంగా ఉండేలా టోల్ విధానాన్ని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కేంద్రం యోచిస్తోంది. నూత‌న విధానానికి అనుగుణంగా వాహ‌నం హైవేల‌పై ఎంత స‌మ‌యం, ఎంత దూరం ప్ర‌యాణించింద‌నే దాని ఆధారంగా టోల్ వ‌సూలు చేస్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు