మాస్కులను కళాఖండాలుగా మార్చేశారు. ఇంటర్నెట్‌ని దున్నేస్తున్న ఫేస్ మాస్క్‌లివే.

FACE MASK: Darth Vader ఇన్పిరేషన్ తో Lady Gaga maskను Video Music Awards ధరిస్తే, అందరూ వావ్ అన్నారు. లేటెస్ట్‌గా మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి Narottam Mishra వెరైటీ మాస్క్ సోషల్ మీడియాలో సన్సేషన్.తన ఫేస్‌నే మాస్క్ మీద ప్రింట్ చేసుకున్నాడు.
మాస్క్ తప్పనిసరి అనేసరికి కొందరు వెరైటీగా థింక్ చేశారు. బుర్రకు పదునుపెట్టారు, మాస్క్ లను డిజైన్ చేసుకున్నారు. డ్రెస్‌కు తగ్గట్టుగా మాస్క్‌ను రెడీ చేస్తున్నారు. ఇదో కొత్త ఇండస్ట్రీ. కొందరు మాత్రం మాస్క్ డిజైన్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. కొత్త మెరిటీయల్ వాడి, వావ్ అనిపించే మాస్క్‌లను డిజైన్ చేశారు.