PM Modi Cabinet : కేంద్ర కేబినెట్ విస్తరణ, నేతల జాబితా
కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021, జూలై 07వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

Modi Cabinet
PM Modi Cabinet Expansion 2021 : కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021, జూలై 07వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా 19 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. మంత్రి పదవులు చేపట్టబోతున్న వాళ్లు పీఎం నివాసానికి వచ్చి ఆయనతో సమావేశమవుతున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి నివాసానికి నేతల జాబితా చేరుకుంది.
వారి పేర్లు :
01. జ్యోతిరాదిత్య సింధియా (మధ్య ప్రదేశ్)
02. శర్బానంద్ సోనోవాల్ (అస్సాం)
03. భూపేందర్ యాదవ్, రాజస్థాన్
04. అనురాగ్ సింగ్ ఠాకూర్ (హిమాచల్)
05. మీనాక్షి లేఖి (ఢిల్లీ)
06. అనుప్రియా పటేల్, అప్నా దళ్, యూపీ
07. అజయ్ భట్, ఉత్తరాఖండ్
08. శోభ కరందలాజే, కర్ణాటక
09. సునీత దుగ్గల్, హర్యానా
10. ప్రీతం ముండే, మహారాష్ట్ర
11. శంతను ఠాకూర్, బెంగాల్
12. నారాయణ్ రాణే, మహారాష్ట్ర
13. కపిల్ పాటిల్
14. పశుపతి పరాస్, ఎల్జేపి
15. ఆర్సిపి సింగ్, జేడీ(యూ)
16. జి కిషన్ రెడ్డి, తెలంగాణ
17. పురుషోత్తం రూపాల
18. అశ్విని వైష్ణవ్
19. విజయ్ సొంకర్