Priyanka Gandhi: కొవిడ్ అనుమానంతో హోం ఐసోలేషన్‌లో ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ వాద్రా కొవిడ్ అనుమానంతో హోం ఐసోలేషన్ లోనే ఉండిపోయారు. 'మా కుటుంబంలో ఒకరికి, నా స్టాఫ్ లో ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. సోమవారం పరీక్ష చేయించుకుంటే

Priyanka-Gandhi
Priyanka Gandhi: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ వాద్రా కొవిడ్ అనుమానంతో హోం ఐసోలేషన్ లోనే ఉండిపోయారు. ‘మా కుటుంబంలో ఒకరికి, నా స్టాఫ్ లో ఒకరికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. సోమవారం పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. డాక్టర్ సలహాతో కొద్ది రోజులుగా హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నా’ అని ట్విట్టర్ లో పోస్టు చేశారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ పార్టీ జనరల్ సెక్రటరీ గా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.