Uniform Civil Code
Uniform Civil Code : ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్(యుసీసీ) బిల్లు పెట్టడంతో దేశవ్యాప్తంగా యుసీసీపై ఆసక్తికర చర్చ మళ్లీ మొదలైంది. ఇంతకీ ఉమ్మడి పౌర స్మృతి లక్ష్యం ఏంటి? దాని వల్ల లాభమా? నష్టమా? ఒకే దేశం ఒకే చట్టం సాధ్యం అవుతుందా? ప్రాక్టికల్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది? భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పే మన దేశంపై యూనిఫామ్ సివిల్ కోడ్ చూపే ప్రభావం ఎంత?