Wedding Reception Viral : వరుడి ఎదుటే ..వధువును ఏం చేశాడో తెలుసా

పెళ్లి అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో వరుడు, వధువు కూర్చొన్నారు. ఈ వేదికపై ఓ యువకుడు వచ్చాడు. అనంతరం వరుడు పక్కనే ఉండగా..వధువు కూర్చొన్న కుర్చీపై కూర్చొన్నాడు.

Wedding Reception Viral : వరుడి ఎదుటే ..వధువును ఏం చేశాడో తెలుసా

Young Man

Updated On : July 1, 2021 / 7:54 PM IST

Wedding Reception Viral : వివాహాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వధువు, వరుడు, కుటుంబసభ్యులు చేసిన పనులు..సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఫన్నీ..ఫన్నీగా ఉండే ఈ వీడియోలు తెగ వైరల్ గా అవుతున్నాయి. ఇలాగే..ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

పెళ్లి అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో వరుడు, వధువు కూర్చొన్నారు. ఈ వేదికపై ఓ యువకుడు వచ్చాడు. అనంతరం వరుడు పక్కనే ఉండగా..వధువు కూర్చొన్న కుర్చీపై కూర్చొన్నాడు. అనంతరం వధువుకు ముద్దులు పెట్టినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. పక్కనే ఉన్న వరుడు బిక్కమొహం వేసుకున్నట్లు కనిపించింది. అయితే..పెళ్లి కొడుకును ఏడిపించడానికే…వధువు కుటుంసభ్యులు ప్లాన్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. official_niranjanm87 అనే వ్యక్తి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఇలా చేయడం సరికాదు అంటూ..ఒకరు..మరొకరు తిట్టి పోస్తున్నారు.