Home » instagram
Hyderabad : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, ముగ్గురు పిల్లలను వదిలేసి ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తితో వెళ్లిపోయేందుకు మహిళ సిద్ధమైంది.
ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న పండు నటుడిగా, డ్యాన్సర్ గా బిజీగానే ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పండు మాస్టర్ ఈ విషయం తెలిపారు.(Pandu Master)
Raksha Bandhan 2025 : పైసా ఖర్చు లేకుండా ఎలాంటి లిమిట్స్ లేకుండా వేగంగా ఈజీగా ఏఐ ఫొటోలను జనరేట్ చేసే 5 బెస్ట్ ఫ్రీ యాప్స్ మీకోసం..
అనవసర లైవ్ స్ట్రీమింగ్లను తగ్గించి, మెరుగైన లైవ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్దెత్తున వ్యాపారం చేస్తున్న మెటా.. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ ను చేరుస్తోంది.
రాబోయే నెలల్లో ఈ మార్పులను ప్రపంచవ్యాప్తంగా ప్రొఫైల్స్, పేజీలకు క్రమంగా విడుదల చేస్తామని మెటా తెలిపింది.
భారతదేశంలో ఖాతా అందుబాటులో లేదు. ఈ కంటెంట్‌ను పరిమితం చేయాలనే చట్టపరమైన అభ్యర్థనను మేము పాటించినందున ఇది జరిగింది.
Instagram Blend : ఇన్స్టాగ్రామ్ DM ద్వారా షేర్ చేసిన ఏదైనా రీల్ బ్లెండ్ ఫీడ్‌లో ఆటోమాటిక్‌గా అప్డేట్ అవుతుంది. రీల్స్ చూస్తున్నప్పుడు మెసేజ్ బార్ నుంచి చాట్ చేయవచ్చు లేదా ఎమోజీలతో నేరుగా రియాక్ట్ అవ్వొచ్చు.
Meta Apple Intelligence : ఐఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇకపై వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్‌లో సపోర్టు చేయవు. మెటా ఆపిల్ ఏఐ ఫీచర్లను బ్లాక్ చేస్తోంది.
మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అలాగే, 2014లో వాట్సాప్‌ను 22 బిలియన్ డాలర్లకు కొంది.