Arjun Daughter Anjana : విదేశీయుడిని నిశ్చితార్థం చేసుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ చిన్న కూతురు అంజనా.. ఫోటోలు వైరల్..
సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ చిన్న కూతురు అంజన విదేశీయుడిని ప్రేమించగా తాజాగా నిశ్చితార్థం చేసుకొని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.








