Polimera 3 Movie Opening : పొలిమేర పార్ట్ 3 సినిమా ఓపెనింగ్.. ఈసారి యాక్షన్ కింగ్ అర్జున్తో..
పొలిమేర రెండు సినిమాలతో సూపర్ హిట్ కొత్తగా ఇప్పుడు మూడో పార్ట్ కి సిద్ధమయ్యారు. ఈసారి పాత నటీనటులనే కొనసాగిస్తూ యాక్షన్ కింగ్ అర్జున్ ని కూడా తీసుకున్నారు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ ఓ ఆలయంలో జరిగింది.








Polimera 3 Movie Opening
