Anasuya Photos: వెకేషన్ మోడ్ ఆన్.. స్విమ్మింగ్ పూల్‌లో హాట్ లుక్స్‌తో అనసూయ
టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్ అవుట్ ఫిట్‌లో సన్‌గ్లాసెస్ ధరించి స్విమ్మింగ్ పూల్‌లో వెకేషన్ మూడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబందించిన ఫోటోలను తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతోహాట్ హాట్ గా ఉన్న ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. దాంతో, ఈ ఏజ్ లో కూడా అనసూయ అందం ఏమాత్రం తగ్గడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
















