Bramarambika Tutika : నటి భ్రమరాంబిక బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
సోషల్ మీడియా తో ఫేమ్ తెచ్చుకున్న భ్రమరాంబిక ఇప్పుడు నటిగా మారి పలు సిరీస్ లు, సినిమాలు చేస్తుంది. ఇటీవలే హీరోయిన్ గా ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. తాజాగా భ్రమరాంబిక తన పుట్టిన రోజు వేడుకలను ఫ్రెండ్స్ తో కలిపి ఘనంగా చేసుకుంది.