Honey Rose : అందానికే అసూయ పుట్టేలా హనీ రోజ్.. గోల్డ్ కలర్ శారీలో అదిరేటి ఫోటోలు..
నటి హనీ రోజ్ (Honey Rose) గోల్డ్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. అందానికే అసూయ పుట్టేలా ఆమె ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.























