Lahari : సీరియల్ నటి లహరికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? బర్త్ డే సెలబ్రేషన్స్..
సీరియల్ నటి లహరి (Lahari) తన కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా ? అని కామెంట్లు చేస్తున్నారు.





















