Niharika Konidela : బ్లాక్ డ్రెస్లో క్యూట్ స్మైల్తో నిహారిక.. ఫోటోలు వైరల్..
నటి, నిర్మాత నిహారిక (Niharika Konidela ) లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్లో క్యూట్ స్మైల్తో చాలా అందంగా కనిపిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.








