Nivedhithaa Sathish : గ్రాండ్‌గా టాలీవుడ్ నటి నివేదితా ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్..
నటి నివేదితా సతీశ్ (Nivedhithaa Sathish), ఫొటోగ్రఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్‌తో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన హలో చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నివేదిత నటించింది.










































