Satya Sri : వినాయక చవితి వేడుకల్లో జబర్దస్త్ నటి సత్య శ్రీ.. ఫోటోలు వైరల్..
తమ కాలనీలో జరుగుతున్న వినాయక చవితి వేడుల్లో జబర్దస్త్ నటి సత్య శ్రీ (Satya Sri)పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.














