Telugu » Photo-gallery » Actress Sobhita Dhulipala Stunning Looks In Saree After Starting Wedding Works Photos
Sobhita Dhulipala : పెళ్లి పనులు మొదలయ్యాక.. చీరలో శోభిత సూపర్ లుక్స్.. ఫొటోలు చూశారా?
శోభిత ధూళిపాళ త్వరలో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవలే పెళ్లి పనులు మొదలుపెట్టారు. పెళ్లి పనులు మొదలుపెట్టాక తాజాగా చీర కట్టులో శోభిత ఇలా అందంగా ఫొటోలు షేర్ చేసింది.